| Daily భారత్
Logo




నిజమైన హీరోలు : ప్రాణం నిలిపిన బాన్సువాడ పోలీసులు!

News

Posted on 2026-04-14 07:10:54

Share: Share


నిజమైన హీరోలు : ప్రాణం నిలిపిన బాన్సువాడ పోలీసులు!

డైలీ భారత్, కామారెడ్డి: ​"చనిపోతున్నా" అని వచ్చిన డయల్ 100 కాల్‌కు మెరుపువేగంతో స్పందించిన బ్లూ కోల్ట్స్, తలుపులు పగలగొట్టి మరీ ఉరి వేసుకున్న వ్యక్తిని కాపాడి పునర్జన్మనిచ్చారు. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపిన కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రాములును జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ అభినందించారు.

​#PoliceHeroes #Banswada #TelanganaPolice #BlueColts #SavingLives #Kamareddy #Dial100

Image 1

ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

Posted On 2026-06-02 08:08:42

Readmore >
Image 1

పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

Posted On 2026-06-02 06:34:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >