డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి కేంద్రంలోని 47 వ వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలస్తీ ప్రశాంత్ దీపిక ల పెద్ద కూతురు మౌనిక పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబం అని విషయం తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పూస్తే మట్టలు అందచేసిన టీపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమిది మహేష్,మాజీ కౌన్సిలర్ లు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, సలీం, చాట్ల వంశీ,జమీల్, చేవెళ్ల రాజు,పిడుగు సాయి బాబు,నర్సోల్ల మహేష్,బల్ల శ్రీనివాస్,రాజశేఖర్,కరుణాకర్,మెహర్ గౌడ్,పండు శ్రీకాంత్,ఆకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
News
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి