| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెల గండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,సత్తుపల్లి శ్రీ గాయత్రి హాస్పిటల్ వారు మరియు గ్రామీణ వైద్యులు తేజా ఆధ్వర్యంలో పార్కేలాగండి గ్రామము స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు,ఆ శిబిరం లో పేసెంట్లకు md డాక్టర్ గారు ఉచితంగా చూసి ఉచితంగా మందులు పంపిణి చేసారు,ఇ కార్యక్రమం లో శ్రీ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Previous ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
Next సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి
ADVERTISEMENT