డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఎస్బిఐ ఎటిఎం అర్ధరాత్రి మాయం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. దొంగతనం జరిగిన వెంటనే అర్ధరాత్రి ఎస్బిఐ ఎటిఎం పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే.bఆయన వెంట డిఎస్పి నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్ లు ఉన్నారు.
News
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం