| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చెప్పటిన డిఎస్పీ నాగేంద్రచారి

News

Posted on 2026-04-04 17:16:56

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చెప్పటిన డిఎస్పీ నాగేంద్రచారి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన కోదాడి మల్లేశ్ బాబును దూషించి, చేతులతో కొట్టి, కత్తితో చంపుతానని బేధరించగా, ఈఘటనపై బాధితుడు కోదాడి మల్లేశ్ బాబు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా, గుగ్గిళ్ళ అభినయ్ గౌడ్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.

ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలాన్ని సందర్శించి,కేసు విషయంపై విచారణ చేపట్టి, ఫిర్యాదుదారు మరియు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >