Posted on 2026-03-23 14:28:08
డైలీ భారత్, కామారెడ్డి: 10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పిస్తున్న పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు, జనపాల లక్ష్మీరాజం
పదో తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన గౌరవ కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పించడమైనది. గతంలో పదో తరగతి 2 పేపర్లుగా ఉండేవి కానీ ప్రస్తుతం ప్రశ్నల సంఖ్య పెరిగి ఒకే పేపర్ గా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మూల్యాంకనం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మూల్యాంకన పారితోషికం ప్రస్తుతం ఉన్న దానికి 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ పీ వీ హరి కి ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
గత సంవత్సర పదో తరగతి మూల్యాంకన నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది. దానికి వారు స్పందిస్తూ ఈ వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పారు
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >