| Daily భారత్
Logo




ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురి మృతి

News

Posted on 2026-03-13 08:29:55

Share: Share


ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురి మృతి

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా :ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >