| Daily భారత్
Logo




కోనాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

News

Posted on 2026-03-08 16:05:19

Share: Share


కోనాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

రిబ్బన్ కట్ చేసిన రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ 

డైలీ భారత్, కామారెడ్డి: బిబిపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో  చెప్త్యాల లత నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ గారు హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు.

​ఈ సందర్భంగా ఆయన నూతన గృహంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదవాడి సొంతింటి కల సాకారం కావడమే ప్రభుత్వ ధ్యేయమని, యువతరం ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

​ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చెప్త్యాల లత

​ఈ సందర్భంగా లబ్ధిదారు చెప్త్యాల లత మాట్లాడుతూ, తమకు సొంతింటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన యువ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ గారు తమ చేతులతో ఇల్లు ప్రారంభించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, (పీసీసీ జనరల్ సెక్రటరీ)సుతారి రమేష్ (బిబిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు) ​రాజు (మార్కెట్ కమిటీ చైర్మన్) మాజీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ఇంద్రసేనారెడ్డి ​మట్ట సీను సాత్విక సాయినాథ్, వెంకట్ గౌడ్, వెంకట్రావు, చెప్యాల రాజేష్, దడిగే శేఖర్, రవీందర్ రెడ్డి, నాగేశ్వర్, సలీం, మహేష్, శ్రవణ్ గౌడ్, గాడి లింగం, తోట రమేష్, నరసింహారెడ్డి, నాగరాజు, రవి, స్వామి, గంప ప్రసాద్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >