Posted on 2026-03-06 10:50:39
ఆదివాసుల భూములు వారికే చెందాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ గిరిజన మోర్చ బాధ్యులు తంబల్ల రవి అశ్వారావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో పర్యటించి ఆదివాసి కుటుంబాలను పరామర్శించారు,వారు మాట్లాడుతూ ఆదివాసీలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తుంటే అటవిశాఖ అధికారులు దౌర్జన్యంగా వారిపై పై దాడులు చేస్తున్నారని,YSR ప్రభుత్వంలో,kcr ప్రభుత్వంలో భూమి పట్టాలు పొంది ఉన్నారు,పట్టాల ఉన్న భూములలో ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అని..తక్షణమే ఆదివాసీల భూములను వారికి ఇవ్వాలని,అటవీ శాఖ అధికారులు ఇలా దాడులు చేయడం సరైనది కాదన్నారు,దాడుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలై హాస్పటల్లో ఉన్నారని,ప్రాణాలు తీసే విధంగా అటవిశాఖ అధికారులు వ్యవహరించటం సరైనది కాదన్నారు,St కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని,తక్షణమే ఆదివాసీలపై దాడులు ఆపాలని,లేనీపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాల రావు,శ్రీనివాస రావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >