| Daily భారత్
Logo




సైనిక్ ఫలితాలలో వివేకానంద బి టాపర్స్ విద్యార్థుల ప్రభంజనం

News

Posted on 2026-03-02 13:59:10

Share: Share


సైనిక్ ఫలితాలలో వివేకానంద బి టాపర్స్ విద్యార్థుల ప్రభంజనం

బి టాపర్  సైనిక్ విద్యార్థులకు ఘనసన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: జాతీయ సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలలో స్థానిక కామారెడ్డి లోని వివేకానంద పాఠశాల విద్యార్థులు 26 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాడెంట్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాలు సాధించుటకు సహకరించిన తల్లితండ్రులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా పాఠశాల ప్రిన్సిపాల్ వస్త్రాల వీర భద్రప్ప  మాట్లాడుతూ భవిష్యత్ లో కూడా బి టాపర్స్ పాఠశాల ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తుందని తెలియచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ఫా క్యాంపస్ రెక్టర్ శ్రీ చందుపట్ల శ్రీకాంత్ , కో ఆర్టినేటర్ బిందు , సైనిక్ శిక్షణ ఇంచార్జి సంజీవ్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >