డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గా గెలుపొందిన గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ దంపతులను BRS పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ చేతులమీదుగా శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు
News
Brs పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో సన్మాన మహోత్సవం