| Daily భారత్
Logo




స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!

News

Posted on 2026-02-20 08:57:22

Share: Share


స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పిల్లలను కొడితేనే చదువు వస్తుందనేది పాత కాలం నాటి మాట. నేటి చట్టం ప్రకారం విద్యార్థిని తాకడం లేదా తిట్టడం కూడా శిక్షార్హమైన నేరమే. ఆర్టిఐ యాక్ట్, 2009 (సెక్షన్ 17): విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్లో పిల్లలను శారీరకంగా శిక్షించడం లేదా మానసికంగా వేధించడం పూర్తిగా నిషిద్ధం.

• సుప్రీంకోర్టు తీర్పు: పిల్లల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం రాజ్యాంగంలోని "ఆర్టికల్ 21" (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు వస్తుంది.

• జూవైనల్ జస్టిస్ యాక్ట్: పిల్లలపై క్రూరంగా ప్రవర్తించే టీచర్లు లేదా యజమాన్యాలకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

పరిష్కారం:

1. స్కూల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు: ముందుగా సదరు టీచర్‌పై ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేయండి. ఒకవేళ యాజమాన్యం ఆ టీచర్‌ని సమర్థిస్తే, ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవచ్చు.

2. SCPCR కి ఫిర్యాదు: ప్రతి రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (State Commission for Protection of Child Rights) ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌లో లేదా నేరుగా ఫిర్యాదు చేస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు వెళ్తారు.

3. పోలీస్ ఎఫ్‌ఐఆర్ (FIR): బిడ్డకు గాయాలైనా లేదా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనా BNS (భారతీయ న్యాయ సంహిత) కింద పోలీసులకు ఫిర్యాదు చేయండి.

4. చైల్డ్ లైన్ 1098: అత్యవసర సమయంలో ఎవరికి చెప్పాలో తెలియకపోతే 1098 కి ఫోన్ చేయండి. వారు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >