| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్‌కు ఏర్పాట్లు పూర్తి చేయండి.. తెలంగాణ సహా 22 రాష్ర్టాలకు ఈసీ ఆదేశం

సర్‌కు ఏర్పాట్లు పూర్తి చేయండి.. తెలంగాణ సహా 22 రాష్ర్టాలకు ఈసీ ఆదేశం

డైలీ భారత్, న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్‌)కు సంబంధించిన సన్నాహక పనులను పూర్తి చేయాలని 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది.

తదుపరి దశ సర్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్‌ ప్రక్రియ పూర్తయినట్లే. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ర్టాలు, యూటీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

Previous బాల్క సుమన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Next అలిగి అమ్మ గారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష..
ADVERTISEMENT