డైలీ భారత్, వేములవాడ: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని శివార్చన స్టేజ్ వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శివ తాండవ స్తోత్రాన్ని ఆలపించారు.
News
శివతాండవ స్తోత్రం ఆలపించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్