| Daily భారత్
Logo




జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి

News

Posted on 2026-02-14 12:24:12

Share: Share


జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజలకు ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్క దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు కార్యక్రమాల పాల్గొంటూ ఉంటారు అంతే కాకుండా గ్రామంలో పాడిపంట పశుసంపద ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొంటూ భగవంతునికి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటిలో పాలు పొంగళ్ళు మరియు కొబ్బరికాయలు కొట్టి భగవంతులకు నైవేద్యాలు సమర్పిస్తారు ఈ కార్యక్రమాలలో భక్తులది సంఖ్యలో పాల్గొంటారు

Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష

Posted On 2026-06-18 17:15:26

Readmore >
Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >