| Daily భారత్
Logo




తుర్రం వారి గూడెం సర్పంచ్ కుంజా జాను అధ్యక్షతన సమావేశం

News

Posted on 2026-02-06 13:13:38

Share: Share


తుర్రం వారి గూడెం సర్పంచ్ కుంజా జాను అధ్యక్షతన  సమావేశం

డైలీ భారత్, అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుర్రం వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజ జాను పంచాయతీ పాలకవర్గం తో శుక్రవారం  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలోని వీధిలైట్లు ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత, త్రాగునీటి సమస్య అదేవిధంగా రైతుల పొలాలకు వెళ్లే దారి గురించి చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కుంజా జాను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హర్ష నాయక్ పంచాయతీ కార్యదర్శి, రాణా ప్రతాప్, వార్డ్ మెంబర్లు కాళిదాస్, రాంబాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >