Posted on 2026-02-05 13:40:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ 48వ డివిజన్ అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదంతో మి ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి నిను వైద్యుడిగా ప్రజలకు అనేక సేవలు అందించాను రాజకీయాలలో గత 30సం గా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసుకుంటూ ఒక సామాన్యమైన కార్యకర్త గా ఉంటున్న నాకు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు తక్షణం పరిష్కారం చేసి డివిజన్ అభివృద్ధికి తోర్పడుతాను,అందరిని ఆప్యాయంగా కలిసి హస్తం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు ఓసి గెలిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గౌరవ రేవంత్ రెడ్డి అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే అర్హులు అయిన ప్రతి ఒక్కరికి అందేలా నిను గెలిచిన తర్వాత చేస్తానని మాయ మాటలకు మోసపోవద్దు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం బలపరుస్తూ ముందుకు వెళ్లి 48వ డివిజన్ శ్రీను అన్న కి బహుమతిగా ఇద్దాం అని రామచంద్ర నాయక్ తెలిపారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >