| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో తులం బంగారం 50 తులాల వెండి 18 వేల చోరీ

News

Posted on 2026-02-04 15:46:23

Share: Share


జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో  తులం బంగారం 50 తులాల వెండి 18 వేల చోరీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య పన్నాలాల్ పొలం పనులకు తన భార్యతో కలిసి వెళ్లినాడు.పొలం  పనులు ముగించుకొని, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి రాగా, ఇంటి వెనకాల వైపు ఉన్న తలుపు పగలగొట్టబడి  మరియు ఇంటి గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సామాన్లన్నీ చిందరవందరంగా పడేసి ఉన్నాయి, దగ్గరికి వెళ్లి పరిశీలించి చూడగా, బీరువాలో దాచిపెట్టిన రెండు జతల వెండి పట్టీలు మరియు అర తులం బరువు గల రెండు బంగారపు ఉంగరాలు  బీరువాలో గతంలో దాచి ఉంచిన 15వేల రూపాయలను కూడా దొంగలుఅపహరించుకుపోయినారని, దొంగతనం  బంగారము, వెండి వస్తువుల విలువ మరియు నగదు  66 వేల రూపాయల వరకు ఉంటుందని, దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా భూక్య పన్నాలాల్ ఫిర్యాదు చేశారు జూలూరుపాడుఎస్ఐ బధవత్ రవికేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది క్లోసు టీం పోలీస్ పాల్గొన్నారు

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >