Posted on 2026-02-04 17:19:46
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు సీనియర్ ప్రెస్ క్లబ్ ప్రధానకార్యదర్శి, ప్రజాపక్షం తెలుగు దినపత్రిక రిపోర్టర్ చాపలమడుగు నరసింహారావు. జన్మదిన వేడుకలు మండలకేంద్రంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాలు నందు సీనియర్ జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. సీనియర్ ప్రేస్ క్లబ్ అధ్యక్షులు. కొలిపాక చంద్రశేఖర్ (వార్త) ముందుగా నరసింహరావుని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నరసింహారావు తో కేక్ కటింగ్ నిర్వహించి. పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. మరియు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు ఇచ్చి ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తంబర్ల పుల్లారావు(ఐ న్యూస్), గుండా సత్యనారాయణ(నమస్తే తెలంగాణా), బాపట్ల మురళి, (మన తెలంగాణా) బుడెన్ పాషా (తెలంగాణ చరిత్ర) జస్వంత్ కుమార్ (కాకతీయ) ఉసికెల రమేష్ (తెలుగు వెలుగు) భూక్యా రత్న కుమార్ (tv 999) తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >