Posted on 2026-02-04 12:34:59
కాకర్ల గ్రామం లో ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం ప్రారంభించిన మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించిన కాకర్ల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నెకంటి సతీష్ కుమార్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రభుత్వ ఇల్లు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా బుల్లి, ఉప సర్పంచ్ రాచబంటి కోటేశ్వరరావు, జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జిడుగు రాఘవ,జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుమల్లి నవీన్, పాతర్లపాటి వెంకయ్య,సోబ్బని లాలయ్య,ఎరిదేశి వెంకటేష్ కుంటి గొర్ల నాగరాజు, రాము, చల్ల సాంబశివరావు, దాసోజు బ్రహ్మం చిమాట వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, కంపసాటి ముక్తేశ్వరరావు, చిన్నపాపారావు, ఉదారి రాము, శ్రీను, గోపరాజు,గోసు నర్సింహా రావు, పదిమల నర్సింహా రావు గ్రామ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >