Posted on 2026-01-31 18:44:30
చికిత్స కోసం ఆమె శరీర అవయవాలు స్పందించడం లేదు..
హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిమ్స్ చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ వంటి అధునాతన లైఫ్ సపోర్ట్ప ఉన్నారని పేర్కొన్నారు. రక్తపోటు గణనీయంగా పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినడంతో నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. అయితే చికిత్సకు శరీరం స్పందించడం లేదని ఆయన వెల్లడించారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >