| Daily భారత్
Logo




చండ్రుగొండ మండలం బెండలపాడులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ 10, 260 స్వాధీనం

News

Posted on 2026-01-30 15:15:05

Share: Share


చండ్రుగొండ మండలం బెండలపాడులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ 10, 260 స్వాధీనం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు పటిష్ఠమైన చర్యలు భాగంగాచండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తమ సిబ్బందితో కలిసి బెండలపాడు గ్రామములో దగ్గరలో ఉన్న ప్రత్తి చేను వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 7 గురు వ్యక్తులు పట్టుబడగా, వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు, రూ. 10,260/- నగదు, మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విజ్ఞప్తిచట్ట విరుద్ధమైన క్రియాకలాపాలు చేయడం నేరం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ హానికరం. ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి, భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏ విధమైన నేర సంబంధిత సమాచారం ఉన్నా 100 నంబర్‌కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతుంది. చండుగొండ ఎస్సై అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >