| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ 56వ డివిజన్ అభ్యర్థిగా సముద్రాల గాయత్రి ఆర్ఎంపి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ 56వ డివిజన్ అభ్యర్థిగా సముద్రాల గాయత్రి ఆర్ఎంపి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా   భారతీయ జనతా పార్టీ 56వ డివిజన్ అభ్యర్థి సముద్రాల గాయత్రి RMP తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బీజేపీ ఎలక్షన్ ఇన్చార్జ్  గొడుగు శ్రీధర్ , మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముత్యాల హనుమంత రావు, మరియు గుమలాపురంసత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous తండ్రి కోరిక నెరవేర్చిన తనయుడు
Next చండ్రుగొండ మండలం బెండలపాడులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ 10, 260 స్వాధీనం
ADVERTISEMENT