| Daily భారత్
Logo




తండ్రి కోరిక నెరవేర్చిన తనయుడు

News

Posted on 2026-01-30 12:24:35

Share: Share


తండ్రి కోరిక నెరవేర్చిన తనయుడు

భద్రాచలం ఏజెన్సీలో, డాక్టర్ పట్టా పొందిన దళిత విద్యార్థి...

అంబేద్కర్ ఆలోచన విధానమే లక్ష్యంగా ముందుకు వెళ్లిన హర్ష...

ప్రైవేట్ ఆసుపత్రి లో కాంపౌండర్ గా, ఒక అంబులెన్స్ ఓనర్ గా తండ్రి కష్టాలు చూసి డాక్టర్ లక్ష్యంగా కష్టపడ్డ హర్ష...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కు చెందిన బాచి పోగు శ్రీనివాస్ భద్రాచలంలో గత 30 సంవత్సరాలుగా బస్టాండ్ వెనుక గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తూ, ప్రైవేట్ అంబులెన్స్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ, తాను సాధించలేనిది తన లక్ష్యాన్ని తన కొడుకు ద్వారా సాధించాలని ఎంతో కష్టపడి, కొడుకుని చదివిస్తూ చిన్ననాటి నుంచి అతడు ఏ లక్ష్యం చేరుకోవాలో అతనికి చెప్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు, తండ్రి మాటే శిరోధార్యంగా తండ్రి లక్ష్యాన్ని చేరుకోవాలని బాచిపోగు సాయి వెంకట హర్ష తనదైన శైలిలో కష్టపడుతూ ఒక దళిత కులంలో పుట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటిస్తూ చదువు తప్ప వేరొకటి ఏదీ ఉండదు మన తలరాతలు మారాలన్న, పేద ప్రజలకు సేవ చేయాలన్న, తండ్రి ఆశయం నెరవేర్చాలన్న కష్టపడి చదవాలన్న ఆకాంక్షతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి ఈరోజు డాక్టర్ పట్టా పొంది, గర్వంగా తన విజయాన్ని తన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అందజేసిన సాయి వెంకట హర్షను కుటుంబ సభ్యులే కాకుండా, మిత్రులు బంధువులు కూడా అభినందించారు... కొడుకు సాధించిన విజయానికి తల్లిదండ్రులు ఆనందంతో సంతోషంతో కన్నీరు పరవంతమైనారు....

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >