Posted on 2026-01-29 14:08:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలో నారాయణ ఒలింపియాడ్ బ్రాంచ్ ను విద్యాసంస్థల డైరెక్టర్ రమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్య సంస్థల్లో ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ఉత్తమ ఫలితాలను రాబట్టడంలో నారాయణ విద్యాసంస్థలు ఎల్లపుడు మొదటి స్థానంలో ఉంటుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమం లో నిజమాబాద్ జోన్ ఏజీఎం శివాజీతో పాటు జీఎం, డీజీఎం, ఎజీఎం, హెచ్ ఆర్, ఆర్ డి హెడ్స్, జెడ్ సీవో, ప్రిన్సిపాల్స్, డీన్స్, విఐపిలు ప ల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి మాట్లాడుతూ ఇధి ప్రతి గ్రామల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం శివాజీ పటేల్ మాట్లాడుతూ ఆర్మూర్ లో ఒలింపియాడ్ ప్రారంభించడం నిజమాబాద్ జిల్లాకే శుభపరిణామమని అన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >