Posted on 2026-01-29 09:50:19
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చేతుల మీదుగా అర్చకుల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ పూజారులు ఇక్కడికి రావడం చాలా సంతోషం అందరికీ ఆదర్శంగా ఉండాలని జ్ఞానవంతులుగా ఉన్నవారు ఆదర్శంగా నిలుస్తారన్నారు ఏదైనా జ్ఞానం లేనిది అంతా శూన్యం జ్ఞానవంతుడు అన్ని రంగాల్లో ముందు ఉంటాడు కులంతో పని లేకుండా అన్ని కులాల వారు కూడా జ్ఞానాన్ని నేర్చుకుంటే బాగుంటుంది పండితుడు కావాలంటే కఠినంగా నియమి నిష్ఠలతో ఉండాలి అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజనప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >