| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శివుడి పాదముద్రగా కొలిచే సరస్సు..కోరికలు తీర్చే సరస్సు..

శివుడి పాదముద్రగా కొలిచే సరస్సు..కోరికలు తీర్చే సరస్సు..

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఖేచిపాల్రి సరస్సు,మొదట్లో దీనిని ఖా-చోట్-పాల్రి అని పిలుచేవారు. (అంటే పద్మసంభవ స్వర్గం అన్నమాట)అంటే 34 కిలోమీటర్లు (21 మైళ్ళు) పెల్లింగ్_పట్టణానికి (సీక్కిం రాష్ట్రం) వాయువ్యంగా ఉంది, ఈ సరస్సు బౌద్ధులు మరియు హిందువులకు పవిత్రమైనది, మరియు దీనిని కోరికలు నెరవేర్చే సరస్సు అని నమ్ముతారు.

Previous ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కి సిట్ నోటీసులు
Next కామారెడ్డి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ చేతుల మీదుగా అర్చకుల క్యాలెండర్ ఆవిష్కరణ
ADVERTISEMENT