Posted on 2026-01-29 05:01:10
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లోని కామారెడ్డి జిల్లా జాగృతి మహిళ అధ్యక్షురాలు బి వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్క గారి ఆదేశాల మేరకు జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆదేశా మేరకు కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నాయకులు మహిళ నాయకురాలు మున్సిపల్ ఎన్నికల బరిలో ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు పై పోటీ చేస్తున్నారని. మీడియా సమావేశంలో కామారెడ్డి జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ...పలు వార్డులో సింహం గుర్తుపై మా అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ జిల్లా రైతు అధ్యక్షులు రాజు జిల్లా మహిళ ఉపాధ్యాక్షురాలు శమంత జిల్లా జాగృతి స్టూడెంట్ అధ్యక్షులు రాజేష్ రాము శివ వినోద్ అఫ్రిన్ కౌన్సిలర్ అభ్యర్థి కురుమ సతీష్ మమత బేగం ప్రియాంక, మొదలగువారు పాల్గొన్నారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >