Posted on 2026-01-28 16:18:02
డైలీ భారత్, తిరుపతి: అన్న కాంటీన్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ నిర్వాహకులను ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం ముత్యాలరెడ్డి పల్లి వద్ద గల అన్న కాంటీన్ ను కమిషనర్ తనిఖీ చేశారు.
ఎన్ని టోకెన్లు ఇచ్చారు, ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
ఆహార పదార్థాలను నాణ్యతతో, నిర్ణిత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. శుభ్రమైన త్రాగునీరు అందించాలని అన్నారు.
ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ తులసికుమార్, తదితరులు ఉన్నారు.
#MCT #AnnaCanteens #cdma_municipal #APCM #Tirupati #NCBN #maud_municipal
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >