| Daily భారత్
Logo




కార్ డీలర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

News

Posted on 2026-01-26 13:15:06

Share: Share


కార్ డీలర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సెకండ్ హ్యాండ్ కార్స్ డీలర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షులుగా పండ్ల అనిల్, ఉపాధ్యక్షులు మద్దే రాజు, కార్యదర్శి ఆరుట్ల లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ ఎండి ఖాదర్, కోశాధికారి తుమ్మ సుధాకర్, తేలు నర్సింలు, సలహాదారులుగా బావుగే శశాంక్, శ్రీకాంత్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు  పండ్ల అనిల్ మాట్లాడుతూ కార్ డీలర్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించడం కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో  కార్ డీలర్స్ కే,సంపత్ కుమార్, కుతుబుద్దీన్, చెరుకు శ్రీను, సర్వేశ్, జగన్, పటేల్ రాజు, బుస శ్రీనివాస్, కరీం, శ్రీకాంత్ గౌడ్, అఫ్జల్, ఓగ్గు రమేష్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >