| Daily భారత్
Logo




రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన విజయ్ కి సన్మాన మహోత్సవ కార్యక్రమం

News

Posted on 2026-01-26 13:14:07

Share: Share


రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన విజయ్ కి సన్మాన మహోత్సవ కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఉత్తమ సేవలందించినటువంటి వ్యక్తులకు రోటరీ వోకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ లో భాగంగా ఈరోజు వివిధ సామాజిక సేవలలో గత ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తూ శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి భగవాన్ల ఆశీస్సులతో ఆధ్యాత్మికంగా శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం జిల్లా సమన్వయకర్తగా ముఖ్య సేవకులుగా మరియు ప్రతి పౌర్ణమి అన్నదానము మంగళవారం అన్నదానం మరియు kupriyal గ్రామంలో గత 20 సంవత్సరాలు రాలుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవార్డులో మరియు ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వివిధ కార్యక్రమాలకు చేయూతనందిస్తూ, శాశ్వత పులిహోర దాతలుగా మరియు వివిధ ఆలయాల అభివృద్ధికి మరి పునర్నిర్మాణానికి సహకరిస్తున్నందుకు గాను ఇటీవలే కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్నటువంటి కట్టమైసమ్మ టెంపుల్ కి రేకుల షెడ్డును నిర్మించినందుకు గాను అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు గుర్తించి ఈ అవార్డును అందజేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారికి మరియు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ అండ్ జైపాల్ రెడ్డి సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు 


Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >