| Daily భారత్
Logo




ఐలాపూర్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-01-26 12:45:30

Share: Share


ఐలాపూర్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయిలాపూర్ గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం,యువజన సంఘం ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను సంఘం అధ్యక్షులు గోనె కృష్ణ ఎగురవేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ప్రతి సారి లాగే ఈ సారి కూడా సంఘ భవనం ఎదుట గణతంత్ర వేడుకలను నిర్వహించామని సంఘం కార్యవర్గం తెలిపారు. గణతంత్ర వేడుకల తో పాటు అన్ని పండుగలను ఐక్యమత్యంతో, కలిసిమెలిసి  నిర్వహిస్తామని అన్నారు. నా దేశం నా భారతదేశం అని కాలరెత్తి చెప్పుకునే స్థాయి కల్పించిన రోజు ఈ రోజు అని ఎందరో త్యాగధనుల ఫలితమే భారత దేశ ప్రజలు స్వేచ్ఛ వాయులోకి వచ్చిన రోజు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గోనె క్రిష్ణ, ఉపాధ్యక్షులు గుల్లె బాలకిషన్, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి పిస్క ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారులు అవధూత నర్సయ్య, ఊరటి సాయిలు, శెర్ల వేంకటేశ్వర్, బిల్లా వెంకటేశ్వర్, యువజన సంఘం సభ్యులు ప్రశాంత్, సుమంత్, గణేష్, రవి,కుశాల్, నరేష్, చిక్కెల నరేష్,సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >