| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం..

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం..

డైలీ భారత్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగించకుండానే సభ నుంచి వెళ్లిపోయిన గవర్నర్ రవి.సభలో తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించలేదని గవర్నర్ రవి వాకౌట్.గవర్నర్ ప్రసంగం సమయంలో పదే పదే మైక్ ఆపేసిన డీఎంకే.ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తోందన్న గవర్నర్.

Previous తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ లకు మొండిచేయ్
Next జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఉసికల రమేష్
ADVERTISEMENT