| Daily భారత్
Logo




తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ లకు మొండిచేయ్

News

Posted on 2026-01-20 06:03:19

Share: Share


తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ లకు మొండిచేయ్

జూలూరుపాడు మండలం గ్రామాల్లోముస్లింలకు దక్కని గౌరవం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామాల్లో  ముస్లిం మైనారిటీ కి చెందిన మహిళలు కుట్టుమిషినులు దరఖాస్తులు చేసురున్న  జూలూరుపాడు మండలం పలు గ్రామాల్లోముస్లిం మైనారిటీ కుట్టు మిషిన్ ల దరఖాస్తులు పక్కదోవ పట్టించి వాళ్ళని మోసం చేసి వైరా నియోజకవర్గం మొత్తం మీద ఏన్కూర్ కి 31, కొనిజర్ల కి 52,సింగరేణి కి 55, వైరా రూరల్ కి 70, వైరా మున్సిపాలిటీ కి 56,

మొత్తం : 264 కుట్టు మిషిన్లు కేటాయించి జూలూరుపాడు పలు గ్రామాల్లో ముస్లిం మైనారిటీ మహిళ్లలకు  మోసం చేసిన వైరా ఎంమ్మెల్యే మాల్లోత్ రాందాస్ నాయక్  జూలూరుపాడు మండలం లో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు ఎవరికి కనిపించడం లేదు ఇకనైనా ఎమ్మెల్యే మేల్కొని జూలూరుపాడు మండలం పలు గ్రామాల్లో మహిళలకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >