Posted on 2026-01-19 07:56:37
డైలీ భారత్, వైరా: జిల్లా జడ్పీ కంటే మేయర్ ప్రసిద్ధిగాంచిన పదవి ఆ పదవికి ఆమె అర్హరాలు అంటూ చర్చలు జోరుగా సాగుచున్నవి ఆమె అనుచరుల ఆశలు చిగురించేలా చేస్తారా? ఆవిరి మీద నీళ్లు చల్లినట్టే చేస్తారా? వేచి చూడాలి
వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పొత్తుతో పోటీ చేసి పరాజయం పొందగా నేనున్నానమ్మ అంటూ పెద్దన్నయ్యగా హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపులకు తన అనుచరుల సైన్యంతో ప్రతి ఆదేశాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సక్సెస్ చేసినటువంటి మహిళా నాయకురాలు బానోత్ విజయ భాయ్ అలాంటి మహిళకు ప్రతి పదవిలో నిరాశే చూపెడుతున్నటువంటి పరిస్థితులు కనపడగా తన అనుచరుల సైన్యానికి ఆశలు చిగురించేలాగా వినిపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నవి కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడగా ఎస్టీ జనరల్ కు కేటాయించినటువంటి సీటుకు సుజాతనగర్ మండలం మంగపేట నుంచి కార్పొరేటర్ గా గెలుపొందించి మేయర్ పదవి అప్పచెప్పుతారనే చర్చలు జోరుగా సాగుతున్న వేళ భానోత్ విజయభాయి అనుచరులకు కొత్త ఆశలు చిగురించుచున్నవి అలా మేయర్ పదవేగనక అప్పచెపితే విజయభాయికి నమ్ముకున్న అనుచరులకు న్యాయం జరిగిద్ది అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చలు జోరుగా సాగుతున్నవి చూడాలి ఆమెకి ఆమె సైన్యానికి న్యాయం జరిగేనాలేదాఅనేది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎదురుచూస్తున్నారు
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >