| Daily భారత్
Logo




దోపిడీ కేసులు ఇద్దరు నిధులు అరెస్ట్ చేసిన విశాఖ నగర పోలీసులు

News

Posted on 2026-01-19 03:47:07

Share: Share


దోపిడీ కేసులు ఇద్దరు నిధులు అరెస్ట్ చేసిన విశాఖ నగర పోలీసులు

డైలీ భారత్, విశాఖపట్నం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసును విశాఖ నగర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. లక్కీ షాపింగ్ మాల్ సమీపంలో ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున ఉదయం 04.15 నిమిషాలకు కొందరు యువకులు స్వస్థలానికి వెళ్లేందుకు వేచి ఉండగా, ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి, గాయపరిచి ₹7,500/- నగదు దోచుకున్న ఘటనలో, గాజువాక క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా, నిందితుల కోసం గాలించి, పోర్ట్ రోడ్ Y జంక్షన్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి, అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹5,000 నగదు, దాడికి ఉపయోగించిన స్టీల్ చేతి కడియం మరియు నేర సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపగా, మూడవ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.


@appolice.100 #dgpapofficial #dgpandhrapradesh #andhrapradeshstatepolice #vizagcitypolice

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >