| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికల.. నామినేషన్ ప్రక్రియ ఇదే

News

Posted on 2026-01-19 08:00:17

Share: Share


మున్సిపల్ ఎన్నికల.. నామినేషన్ ప్రక్రియ ఇదే

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా పార్టీ నుంచి బీ-ఫామ్ పొందాలి. ఈ బీ-ఫామ్‌ను నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. పార్టీ అభ్యర్థిని ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం, వారు పోటీ చేయాలనుకుంటున్న వార్డులోని కనీసం 10 మంది ఓటర్ల మద్దతు అవసరం. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >