| Daily భారత్
Logo




విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాత పాల్వంచ లో ముగ్గుల పోటీలు

News

Posted on 2026-01-13 18:40:29

Share: Share


విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పాత పాల్వంచ లో ముగ్గుల పోటీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రఖండ లోని పాత పాల్వంచ రామానంద తీర్థ కాలనీలో ఈ రోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో కాలనీకి చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు, మొదటి బహుమతి విజేతగా డేగల నాగలక్ష్మి, ద్వితీయ బహుమతి విజేతగా నీలం అమృత వర్శిని, తృతీయ విజేత గా గంగాధరి ఇందుమతి గెలుపొందారు, విజేతలకు ముఖ్య అథిదిగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ బహుమతులు ప్రధానం చేశారు,ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు , విభాగ్ మాతృశక్తి సంయోజిక రేగడి విజయలక్ష్మి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత , జిల్లా బజరంగ్దళ్ సహ సంయోజక్ మధుసూదన చారీ, దుర్గావాహిని జిల్లా సంయోజిక గంగాధరి ఇందుమతి , పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోత్ లింబా నాయక్ , ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న గారు, ప్రఖండ మాతృశక్తి సంయోజిక మందా వెంకటరమణ , ప్రఖండ బజరంగ్దళ్ విద్యార్ది ప్రముఖ్ గడిదేశి సాయి భరత్, కాలవ అక్షయ్, గడిదేశి ఆదిత్య, గడిదేశి చాణక్య, గడ్డం చరణ్ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >