| Daily భారత్
Logo




విజయ బాయికి జన్మదిన శుభాకాంక్షలు అభిమానం చాటుకున్న షేక్ సమీర్

News

Posted on 2026-01-13 18:39:28

Share: Share


విజయ బాయికి జన్మదిన శుభాకాంక్షలు అభిమానం చాటుకున్న షేక్ సమీర్

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా వైరాని వజువర్గ నాయకురాలు బానోతు విజయ భాయ్ పదవుల కంటే ప్రజల మనసు గెలుచుకోవడమే నిజమైన నాయకత్వమని చాటిచెప్పిన నాయకురాలు,  విజయ బాయి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా మరియు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పదవి కోసం కాదుమీ ఆత్మీయత కోసంవిజయ బాయి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె వీరాభిమాని షేక్ సమీర్ (సాక్షి న్యూస్ రిపోర్టర్) భావోద్వేగపూరితమైన సందేశాన్ని ఇచ్చారు. "మేము మీ పదవిని చూసి మీ వెంట రాలేదు.. మీరు మమ్మల్ని పలకరించే ఆ ఆత్మీయత, ఆ పలకరింపే మమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిపిస్తోంది" అని ఆయన కొనియాడారు.

పదవులు తాత్కాలికమని, కానీ నిరంతరం ప్రజా సేవలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే గుణమే విజయ బాయి ఒక ప్రత్యేకమైన నాయకురాలిగా నిలబెట్టిందని సమీర్ పేర్కొన్నారు. ఒక నాయకురాలిగా కంటే, ఒక ఆత్మీయ బంధువులా ఆమె చూపించే ప్రేమే తమకు కొండంత బలమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

విజయ బాయి రాజకీయ ప్రయాణం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని, ఆమె ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని షేక్ సమీర్ ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు, కార్యకర్తలు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >