Posted on 2026-01-10 06:40:28
డైలీ భారత్ ముంబాయి: ముంబైలోని గోరేగావ్ వెస్ట్, భగత్ సింగ్ నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించారు. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న బాధితులు తెరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >