Posted on 2026-01-09 16:26:11
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా:కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన డీసీసీ కార్యాలయంను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావ్లు ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులుగా ఏలే మల్లిఖార్జున్ పదవి భాధ్యతలు స్వీకరించారు. జీ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను అట్టహసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్, మామిళ్ళ అంజయ్య,మాజీ ఎంపీటీసీ, నిమ్మ విజయకుమార్, దేవరాజ్ గౌడ్,గోని శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్,జూలూరి సుధాకర్,చాట్లా వంశీ, పిడుగు సాయిబాబా, సలీం, గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,రవీందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు, మహేష్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >