| Daily భారత్
Logo




స్థానికంగా ఉండని వారిని కూడా మున్సిపల్ ఓటర్ జాబితాలో పెట్టడం ఏంటి..?

News

Posted on 2026-01-05 11:56:52

Share: Share


స్థానికంగా ఉండని వారిని కూడా మున్సిపల్ ఓటర్ జాబితాలో పెట్టడం ఏంటి..?

వెంటనే అధికారులు మున్సిపల్ ఓటర్ జాబితాను పున పరిశీలించాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానికంగా ఉండని వారిని, అసలు మన జిల్లా కు చెందిన వారిని, అసలు నగరానికి చెందిన వారే కానీ వారిని ఓటు హక్కు లేని వారిని మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఎలా పెట్టారంటూ నిజామాబాద్ భరోసా పార్టీ 13వ డివిజన్ ఇంచార్జ్ అక్బర్ నవాజ్ ఉద్దీన్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండని వారిని కూడా ఓటర్ జాబితాలో నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పొట్టకూటి కోసం కూలి పని కోసం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారిని జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యంగా 13వ డివిజన్లో ఇలా చాలా ఓటర్ జాబితాలో తప్పులు తడకగా మునిసిపల్ అధికారులు ఓటింగ్ లిస్టులో వారి పేర్లను పెట్టారంటూ ఆయన ఆరోపించారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >