| Daily భారత్
Logo




చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆర్జిత సేవల రద్దు

News

Posted on 2026-01-05 16:22:55

Share: Share


చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆర్జిత సేవల రద్దు

డైలీ భారత్, తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజు ఉ.9 నుంచి 10.30 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మ.3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సా.6.47కు పూర్తవుతుండగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రా.7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 3న శ్రీవారి ఆర్జిత సేవల రద్దు

Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >
Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >