Posted on 2026-01-04 18:03:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ సాక్షి రిపోర్టర్ గౌరవరాజుల రవి కుమార్ 13వ రోజు వైకుంఠ సమారాధన కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పట్టణం లోని రతన్ కాలనీలో రవి స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రవి కుమార్ చిత్ర పతానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరమైన విషయమన్నారు.అనంతరం వారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవరాజుల వెంకటేశ్వరరావు,మణి పంతులు ,సుజీవన్,అమ్మి పంతులు,రఘుపతి,భారత్ పంతులు,అభి పంతులు తదితరులు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >