Posted on 2026-01-04 20:20:35
ఘనంగా సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచుంచుపల్లి మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న పానెం కృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందినారు వారిని శాలువా బొకేతో సన్మానించికలిసి శుభాకాంక్షలు తెలిపిన చుంచుపల్లి మండల మాజీఎంపీపీ బాదావత్ శాంతి,జిల్లా బిఆర్ఎస్వి కో ఆర్డినేటర్ సంకు బాపఅనుదీప్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్,బొమ్మిడి రమాకాంత్,సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >