Posted on 2026-01-02 14:50:23
డైలీ భారత్, కొల్లూరు: M. Ramesh, Sub-Inspector of Police, Kollur Police Station of Cyberabad Commissionerate, Sangareddy District was caught by Telangana #ACB Officials, for demanding Rs.30,000/- and accepting the #bribe of ₹20,000/- (Already accepted ₹5,000/-) from the Complainant, "To delete the Complainants name from a Case registered againaist him in the Kollur Police Station".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునిపైన సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని కొల్లూరు రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో నుండి అతని పేరును తొలగించడానికి' ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.30,000/- #లంచం డిమాండ్ చేసి అందులో ఇప్పటికే రూ.5,000/- తీసుకొని, మిగిలిన దానిలో నుండి రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లా పరిధి లోని సైబరాబాద్ కమిషనరేట్‌లో గల కొల్లూరు రక్షకభట నిలయంలోని సబ్-ఇన్‌స్పెక్టర్ - ఎం. రమేష్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >