| Daily భారత్
Logo




ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య..

News

Posted on 2026-01-02 08:51:31

Share: Share


ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య..

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణ ఘటన

ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలోదారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని సాయి అశ్విని టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ అనే యువకుడు (27) సంవత్సరాల యువకుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు నాందేడ్  ధర్మాబాద్ అని పోలీసులు గుర్తించారు. రోజువారి లాగే  విధులకు వచ్చిన ఓంకార్ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓంకార్  మృతదేహాన్ని మార్చరికి తరలించారు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ ఆస్పత్రి బాత్రూంలో బలవన్మరణానికి పాల్పడడంతో కలకలం రేపింది. యువకుడి బందువులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనను ఖాళీల్ వాడిలో చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆందోలనను చేసారు. దీంతో వెంటనే పోలీసుల సంఘటన వద్దకు చేరుకొని కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నారు.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >