| Daily భారత్
Logo




ఓడిన సర్పంచ్ అభ్యర్థికి మూడు లక్షల రూపాయలు

News

Posted on 2025-12-24 15:21:52

Share: Share


ఓడిన సర్పంచ్ అభ్యర్థికి మూడు లక్షల రూపాయలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.ఎన్నికల ముందు గ్రామపెద్దల సమక్షంలో పోటీలో ఉన్న ఇద్దరు రూ.20లక్షలకు బాండ్ పేపర్ రాయగా ఓడిన అభ్యర్థికి రూ.3లక్షలు, మిగతా రూ.17లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించాలని తీర్మానించారు. దీంతోపాటు మద్యం, నోటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో రంగాపూర్ గ్రామంపై జిల్లాప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >