| Daily భారత్
Logo




దాసరి శ్రీనివాస్ దశదినకర్మ కార్యక్రమము పాల్గొన్న సీనియర్ రిపోర్టర్లు

News

Posted on 2025-12-24 14:36:43

Share: Share


దాసరి శ్రీనివాస్ దశదినకర్మ కార్యక్రమము పాల్గొన్న సీనియర్ రిపోర్టర్లు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా కోర్టులో సీనియర్ కోర్టులో గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిష్టతో సేవలందించిన దివంగత దాసరి శ్రీనివాస్  దశ దిశ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్  చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయన కోర్టు సేవలను, విధి నిబద్ధతను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లక్కినేని సురేందర్, రమేష్ దాసరి సాంబశివరావు రిపోర్టర్. విష్ణువర్ధన్. కురిమల శంకర్. పాల్గొన్న. కత్తి బాలకృష్ణ. గుమ్మడి మహేష్. దాసరి సారధి నల్ల శీను అన్న. ఆటో శీను. రమేష్. పవన్. నవీన్.తదితరులు పాల్గొన్నారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >