| Daily భారత్
Logo




నాగారం పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన అఫ్జల్ ఖాన్

News

Posted on 2025-12-23 06:57:05

Share: Share


నాగారం పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన అఫ్జల్ ఖాన్

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్ / మహేశ్వరం నాగారం :  ప్రజాధరణ పొందేలా ప్రజా ప్రతినిధులు వ్యవహరించాలని అఫ్జల్ అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మహ్మద్ అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన వారు ప్రజలకు సేవలు అందించే విధంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాధరణ పొందిన వ్యక్తులు రాజకీయాలలో రాణిస్తారని అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్య ఉంటే ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. ఐదు సంవత్సరాలు నాగారం గ్రామ ప్రజలు అందించిన తీర్పు చారిత్రాత్మకమని ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్ బండారి లింగం ముదిరాజ్, ఉప సర్పంచ్ మంచి చంద్రకళ, తో పాటు 1వార్డు మెంబెర్ మల్లెల శ్యామలమ్మ, 2వార్డు కుండే హరీష్, 3వార్డు మహమ్మద్ నయీమ్ ఖాన్, 5వార్డు మహమ్మద్ షాబుద్దీన్ ఖాన్, 6 వార్డు ఘనపురం మహేందర్ సభ్యులను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >